బెస్ట్ యాక్టర్ ఇన్ ఆన్ యాక్షన్ మూవీ- క్రిటిక్ చాయిస్ అవార్డు విజేత రామ్ చరణ్

 

ఆర్ ఆర్ ఆర్ మూవీకి మరో అవార్డు దక్కింది. ఇప్పటికే మ్యూజిక్ విభాగంలో సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణికి గోల్డెన్ గ్లొబ్ అవార్డు రాగ , ఇప్పుడు బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ క్రిటిక్ ఛాయిస్ అవార్డును రామ్ చరణ్ దక్కించుకున్నారు. బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరి కింద ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఎంపిక చేశారు. రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్ టి ఆర్ పేరు కూడా ఉంది. కానీ ఈ అవార్డు రామ్ చరణ్ కె దక్కింది. టామ్ క్రూయిజ్, (టాప్ గాన్ మెవరిక్ ) , బ్రాడ్ పిట్(బులెట్ ట్రైన్) మొత్తం నలుగురు పోటీ పడ్డారు. చివరికి జూనియర్ ఎన్ టి ఆర్ ను సైతం వెనక్కి తోసేసి రాంచరణ్ బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ క్రిటిక్ ఛాయిస్ అవార్డును గెలుచుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest