హైదరాబాద్
రాష్ట్రంలో మద్యం పార్టీ చేసుకోవాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
మేం కొనుక్కున్న మందు మేం తాగడానికి అనుమతి ఎందుకు అన్న ప్రశ్నకు ఎన్నికలయ్యే వరకూ ఆస్కారం లేదు.
నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు మద్యాన్ని ఎరగా చూపకుండా ఎన్నికల సంఘం ఈ నిబంధనను తీసుకొచ్చింది.
పార్టీ నిర్వహించేవారు ముందుగా రూ. 100 బాండ్ పేపర్పై హామీ ఇవ్వాల్సి ఉంటుందని, దారి తప్పితే చర్యలు తప్పవని అబ్కారీ శాఖ హెచ్చరిస్తోంది.
Post Views: 66