మనీష్ సిసోడియాకు రెండు రోజుల సిబిఐ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ

మనీష్ సిసోడియాకు రెండు రోజుల సిబిఐ కస్టడీ పొడిగింపు
విచారణలో అడిగిన ప్రశ్నలే అడగవద్దని సిబిఐకు ఆదేశం
విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపిన సిబిఐ
బెయిల్ పిటీషన్ పై విచారణ 10వ తేదికి వాయిదా

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest