మహిళా అధికారి కాళ్ళ పై పడిన మహిళా రైతు

మార్కాపురం

▪️ ఏపీ లో దారుణమైన సంఘటన

▪️ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో అమానవీయం.

▪️పాపం ఆ మహిళా రైతు రోదిస్తూ రెండు చేతులెత్తి దండం పెడుతూ అధికారులను వేడుకుంటున్న తీరు చూస్తే ఎవరికైనా గుండెలు తరక్కపోవాల్సిందే.

▪️తన మిర్చి పంట ఎండిపోతుందమ్మా మీ కాళ్ళకు మొక్కుతా మా బోరు తొలగించమాకమ్మ అని ఎంత రోధించినా ఆ మహిళా అధికారి మాత్రం కనికరించలేదు.

▪️తన పై అధికారుల నుంచి ఒత్తిడి ఉందంటూ ఎంపీడీఓ తోట చందన అనుకున్నది చేసేశారు.

▪️ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లిలో జరిగిన ఘటన ఇది

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest