హైదరాబాద్
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ గాంధీ భవన్ కు వచ్చిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే.గాంధీ భవన్ లో.ముందుగా ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావిద్, రోహిత్.చౌదరి లతో సమావేశం. అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులతో ముఖాముఖి సమావేశం అయిన ఠాక్రే. ఉదయం 11 గంటలకు సీనియర్ నాయకులతో గాంధీ భవన్ లో ఠాక్రే సమావేశం.
Post Views: 130