మార్కెట్లోకి హార్లీ డేవిడ్సన్ X440

హైదరాబాద్

హైదరాబాద్ లో హార్లీ డేవిడ్సన్ X440 ప్రీమియం బైక్ ని మార్కెట్లోకి విడుదల చేసిన లక్ష్మీ గ్రూప్

లక్ష్మి గ్రూప్ ఆటోమొబైల్ డీలర్ ఈరోజు జూబ్లీహిల్స్ లో తమ షోరూమ్ లో హార్లీ డేవిడ్సన్ X440 ప్రీమియం బైక్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. పలు నగరాలలో తమ కార్యకలాపాలు విస్తరించి ఉన్న లక్ష్మీ గ్రూప్ ఆటో మొబైల్ డీలర్స్ సరికొత్త,అత్యంత స్టైలిష్ గా ఉన్న ఈ బైక్ ను 2,29,000 మార్కెట్లోకి తీసుకొని వచ్చాము అని, ఈ బైక్ మూడు వేరియంట్లలో, నాలుగు కలర్ల లో అందుబాటులో ఉంది అని, ఇప్పటికీ తాము 500 ల ప్రీ బుకింగ్స్ పొందడం జరిగింది అని కస్టమర్ల అభిరుచి, ఆదరణతో ఈ బైక్ ని అత్యంత ఎక్కువ మందికి అందించెందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు లక్ష్మీ గ్రూప్ ఆటోమొబైల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్  పవన్ ముంజల్  తెలిపారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest