మాల గురిజాల గ్రామంలో అంబేద్కర్ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన

బెల్లంపల్లి

బెల్లంపల్లి మండలంలోని మాల గురిజాల గ్రామంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ (హైదరాబాద్) వారిచే ప్రదర్శించబడిన డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పూర్తి జీవిత చరిత్ర ఆవిష్కరణ (కళారూపం – నాటక ప్రదర్శన) ప్రోగ్రాంకి హాజరయ్యాను. ఆసక్తిగా తిలకించాను. చాలా అద్భుతంగా అనిపించింది. నేను ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ MLA దుర్గం చిన్నయ్య గారు, CPM జిల్లా కార్యదర్శి సంకె రవి గారు, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ గారు, స్థానిక సర్పంచ్ అశోక్ గారితో కలిసి పాల్గొన్నాను.

ఇట్లు – మాదరి రాకేష్, ADVOCATE (బెల్లంపల్లి),  అంబేద్కర్’వాది, సామాజిక కార్యకర్త.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest