ఢిల్లీ :
లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినా అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీ కస్టడీ సోమవారంతో ముగియనుంది. కస్టడీ లో ఉన్న మాగంటి శ్రీనివాసులు తో సహా కవిత, పిళ్ళైలను కలిపి విచారనిన్చాలని స్పెషల్ కోర్టుకు గతంలో ఈడీ తెలిపింది. అయితే వారం రోజుల పిళ్ళై కస్టడీ లో ఉన్నప్పటికీ ఈ వారం రోజుల్లో కవిత హాజరు కాలేదు. దీంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పిళ్ళైని స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నారు.
Post Views: 130