హైదరాబాద్
మేఘకృష్ణారెడ్డి పై ఐటీ, ఈడీ దాడులు మాత్రం జరుగడం లేదు.. జగ్గారెడ్డి.రాష్ట్రంలో ఈడీ దాడులు అందరి పై జరుగుతున్నాయి కానీ మేఘకృష్ణ రెడ్డి పై ఎందుకు జరుగడం లేదో, ప్రైవేట్ వ్యక్తుల గురించి సభలో మాట్లాడడం సరికాదని ప్రోటోన్ స్పీకర్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మేఘకృష్ణ రెడ్డి ప్రైవేట్ వ్యక్తి కాదు ప్రభుత్వ వ్యక్తి. కానీ ఏ ప్రభుత్వ వ్యక్తో తెలీదు. ఒకప్పుడు స్టేట్ మనిషి ఉండే ఇప్పుడు సెంట్రల్ మనిషి అయ్యిండు.
Post Views: 134