మేఘాలయ
ఈశాన్య భారతంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న మూడు రాష్ట్రాల్లో మేఘాలయపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలో ఉన్న 60 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ తమ అభ్యర్థులను దింపింది. అయితే తృణమూల్, బీజేపీ సైతం సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నా ప్రధాన పోటీ మాత్రం ఎన్‌పీపీ, హస్తం పార్టీ మధ్యే కనిపిస్తోంది.
Post Views: 133