మోడీ పరువు తీసిన రోహిత్ శర్మ

 

అహ్మదాబాద్ (గుజరాత్ ,19 నవంబర్ 2023 )

భారత ప్రధాని సొంతగడ్డపై జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ పోరులో టీమ్ ఇండియ ప్లేయర్స్ మోడీ పరువు తీసేశారు. ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తిలకించిన ఈ మ్యాచ్ లో ఇండియా టీమ్ ఘోరంగా ఓడిపోయింది. ఆస్ట్రేలియా ఇండియా ప్లేయర్స్ ను చిత్తుగా ఓడించారు. దీంతో అక్కడ చూస్తున్న మోడీ పరువు మంట కలిసింది. విజేత ఆస్ట్రేలియా కెప్టెన్ కు అవార్డు ప్రధాన చేసిన తరువాత ఒక్క క్షణం కూడా మోడీ వేదిక మీద ఆగలేదు. వార్డు ఇచ్చినప్పుడు కూడా మోడీ ముఖంలో ఓడిపోయామని బాధ స్పష్టంగా కనిపించింది. అహ్మదాబాద్ స్టేడియంలో కాకూండా ఇండియాలోని మరేదైనా స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ పెడితే గెలిచేదేమో అనే సెంటిమెంట్ పుకార్లు కూడా ఇప్పుడు షికార్లు చేస్తున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest