రిటైర్మెంట్​ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్​ ఆరోన్​ ఫించ్​

ఆస్ట్రేలియా

ఆస్టేలియా స్టార్​ ప్లేయర్, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన ఫ్యాన్స్​కు షాకింగ్​ న్యూస్​ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఆస్టేలియా స్టార్​ ప్లేయర్, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన ఫ్యాన్స్​కు షాకింగ్​ న్యూస్​ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2020లో ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్ ముద్దాడటంలో ఫించ్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించాడు. 2024 టీ20 ప్రపంచకప్ వరకు తాను ఆడలేనని గ్రహించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest