లోకేష్ పాద‌యాత్ర 11వ రోజు షెడ్యూల్‌

టిడిపి యువనేత లోకేష్ పాదయాత్ర వివరాలు
ఇప్పటివరకు నడిచిన దూరం: 130.6 కిలోమీటర్లు
10వరోజు (5-2-2023) నడిచిన దూరం: 13.5 కిలోమీటర్లు
———
టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ గారి
యువ‌గ‌ళం పాద‌యాత్ర 11వ రోజు (6-02-2023) సోమవారం షెడ్యూల్‌ వివరాలు
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
8.00 మంగసముద్రంలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.15 బీడీ కాలనీ, లెనిన్ నగగర్, సంతపేటలో బీడీవర్కర్లతో భేటీ.
9.40 చిత్తూరు కోర్టు సర్కిల్ లో లాయర్లతో ముఖాముఖి.
10.05 గాంధీ సర్కిల్ వద్ద స్థానిక నాయకులతో మాటామంతి.
10.25 ఎంఎస్ఆర్ సర్కిల్ లో స్థానిక నాయకులతో మాటామంతి.
10.45 అంబేద్కర్ సర్కిల్ వద్ద ముస్లిం పెద్దలతో మాటామంతీ.
11.20 గ్రీమ్స్ పేటలో పార్టీ నాయకులతో మాటామంతీ.
12.10 అమర్ రాజా ప్రాంగణంలో పక్కనున్న టీడీడీ కళ్యాణమండపంలో మహిళలతో ముఖాముఖి.
12.55 అమర్ రాజా ప్రాంగణం పక్కనున్న టీడీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో భోజన విరామం.
1.55 పాదయాత్ర పునఃప్రారంభం.
సాయంత్రం
3.05 టిడిపి జిల్లా కార్యాలయం వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.
4.20 టిడిపి కార్యాలయంలో యువతతో ముఖాముఖి.
5.20 కుంగరెడ్డిపల్లి కెఆర్ నగర్ కాలనీ విడిది కేంద్రంలో బస.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest