టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 422.8 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం – 12.5 కి.మీ.
యువగళం పాదయాత్ర 33వ రోజు షెడ్యూల్(3-3-2023)
పుంగనూరు నియోజకవర్గం
ఉదయం
10.00 – కొమ్మురెడ్డిపల్లి (పులిచర్ల మండలం) విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
11.00 – కొత్తపేట బహిరంగసభలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.
1.00 – ఎగువ బెస్తపల్లిలో బెస్త సామాజికవర్గీయులతో సమావేశం.
1.45 – మంగళంపేట మెయిన్ సెంటర్ లో స్థానికులతో మాటామంతీ.
2.20 – బలిజపల్లిలో భోజన విరామం
సాయంత్రం
3.30 – బలిజపల్లినుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.30 – మొప్పిరెడ్డిగారిపల్లిలో స్థానికులతో భేటీ.
6.35 – పులిచర్లలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
7.40 – కొక్కువారిపల్లి విడిది కేంద్రంలో బస.
Post Views: 132