వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న హోం మంత్రి తానేటి వనిత

కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న హోం మంత్రి తానేటి వనిత

తిరుపతి :

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి బుధవారం జరిగిన సుప్రభాత సేవలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరీ మీద ఉండాలని ప్రార్తించినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. అనంతరం కాణిపాకం లోని శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, కాణిపాకం ఆలయ సిబ్బంది, స్థానిక వైస్సార్సీపీ నాయకులు హోంమంత్రి కి ఘన స్వాగతం పలికారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest