వివేకానంద హత్య కేసులో ముగిసిన సిబిఐ విచారణ

కడప :

మాజీ మంత్రి వైయస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ విచారణ ముగిసింది. కడప సెంట్రల్ జైల్లో ఇద్దరు కీలక వ్యక్తులను విచారణ సీబీఐ బృందం విచారించింది. . సిఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్ కూడా విచారణకు హాజరైయ్యారు.ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని 6 గంటల పాటు విచారించారు. నవీన్ విచారణ 4 గంటల పాటు జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest