వేణుగోపాల్ కు ఘన స్వాగతం పలికిన SV రెడ్డి

దుబాయి:

ప్రవాస భారతీయుల ఆత్మీయ సమ్మెళన సభకు ముఖ్య తిధితిగా కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ హాజరైయ్యారు. షార్జా లోని ఇండియన్ అసోషియున్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేణుగోపాల్ కు టీపీసీసీ గల్ఫ్ ఎన్ ఆర్ ఐ సెల్ కన్వీనర్ ఎస్ వి రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు. గల్ఫ్ సమస్యలు, వాటి పరిష్కారాలపై కూడా ఈ సభలో చర్చ జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest