వైజాగ్
గత మార్చి 22, 2022 నాడు జరిగిన పార్లమెంట్ సమావేశంలో..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన సర్వీసుల పెంచుట విషయంపై ప్రసంగించడం జరిగింది.ఆంధ్రప్రదేశ్ లో 5 ఎయిర్పోర్టులు ఉండగా.. అందులో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులని… కానీ ఈ మూడు ఎయిర్పోర్ట్ ల నుండి దేశంలోని ముఖ్య పట్టణాలకు నేరుగా విమాన సర్వీసులు లేవని.ప్రపంచంలోనే ఎక్కువగా భక్తులు వచ్చే పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణానికి కూడా డైరెక్ట్ విమాన సర్వీసులు ఇతర రాష్ట్రాల నుండి లేవని…విమాన సర్వీసులు కల్పించాలని కోరడం జరిగింది.ఆ తర్వాతి రోజు సభలో కేంద్ర మంత్రి.. విమాన సర్వీసులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.నేడు.. విమాన సర్వీసులు కల్పించడం పట్ల..కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా
Post Views: 149