శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

అమరావతి :

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం. గవర్నర్‌  అబ్దుల్‌ నజీర్‌కు అసెంబ్లీ ప్రాంగణంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి  వైయస్ జగన్, ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest