హైదరాబాద్ :
హైదరాబాద్ శివారు శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామానికి చెందిన చాకలి శాంతమ్మ, నర్సింలు స్కూటీపై శంకర్పల్లి నుండి స్వగ్రామం జన్వాడకు వెళ్తున్నారు. ఈక్రమంలో జన్వాడ ఇక్వాయి కాలేజీ వద్ద మద్యం మత్తులో యువకులు కారు రేసింగ్ పెట్టుకుని వేగంగా వచ్చి స్కూటీని ఢీకొన్నారు. ప్రమాదంలో స్కూటీపై ఉన్న మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. నర్సింలుకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామైంది.
Post Views: 151