సింగర్ వాణీజయరాం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

చెన్నై
ప్రముఖ గాయని వాణి జయరాం మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. తాను గాయమైనట్టు పోస్ట్ మార్టం లో గుర్తించారు. పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చాక ఆమె మరణంపై క్లారిటీ వస్తుంది. ఆమె అంత్యక్రియలు చెన్నైలోనే జరిగాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest