సిరిసిల్లలో ”బలగం” ప్రీ రిలీజ్

దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై కమెడియన్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ”బలగం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సిరిసిల్లలో జరుగుతోంది.ఈ సినిమాలో నూతన నటీనటులతో నిర్మించారు. మార్చి 3న ఈ సినిమా విడుదల కానుంది. కాసర్ల శ్యామ్ ఈ సినిమాలో పాటలు రాయగా, భీమ్స్ సంగీతం అందించారు. సిరిసిల్లలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిధిగా హరాజవుతారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest