సురేశ్ రైనా అత్తామామలను హత్య చేసిన నిందితుడి ఎన్ కౌంటర్

ఉత్తరప్రదేశ్

మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అత్తామామలను హత్య చేసిన నిందితుడిని UP పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 2020లో రైనా అత్తామామ ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు రషీద్.. అడ్డుకోబోయిన వారిద్దరితోపాటు రైనా బావమరిదిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో రైనా అత్తామామ మృతి చెందారు. అప్పటినుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిపై రూ.50వేల రికార్డ్ ప్రకటించారు. ఇవాళ ముజఫర్ నగర్లో రషీద న్ను ఎన్ కౌంటర్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest