స్వప్నిక కు మంత్రి కొప్పుల ఈశ్వర్ సన్మానం

అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకం రంగు విరించి స్వప్నిక కు మంత్రి కొప్పుల ఈశ్వర్ సన్మానం
ధర్మపురి

షార్జా లో ఆగస్టు 16తేది నుండి 21 తేదీ వరకు జరిగిన ఆసియా యూనివర్సిటీ కప్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్) – 2023 క్యాటగిరిలో బంగారు పతకం సాధించి ధర్మపురి నియోజకవర్గాన్ని చరిత్రలో నిలిపిన రంగు విరించి స్వప్నిక బుధవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  సన్మానించడం జరిగింది. విరంచి స్వప్నక కు లక్ష రూపాయల నగదు పారితోషికాన్ని అందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest