హత్యకేసులో న్యాయవాదికి జీవితఖైదు

అమెరికా
భార్యను, కొడుకుని హత్య చేసిన కేసులో అమెరికాకు చెందిన న్యాయవాదికి అక్కడి కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. సౌత్ కరోలినా కు చెందిన న్యాయవాది అలెక్స్ ముర్దాగ్ (54)కు జీవిత ఖైదు శిక్షను విధిస్తు జడ్జి క్లిఫ్టన్ న్యూమాన్ తీర్పు వెల్లడించారు. అలెక్స్ ముర్దాగ్ అనే న్యాయవాది తన భార్య మాగి , కుమారుడు పాల్ ను హత్య చేసిన కేసులో జడ్జి అతనికి జీవితఖైదు శిక్ష విధించాడు. ముర్దాగ్ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. 2021 జూన్ 7 ఈ హత్య జరిగింది.పలువారాలు విచారణ జరిపిన తరువాత కోర్టు తుదితీర్పును వెలువరించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest