హృదయ విదారకమైన సంఘటన-భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని…

|| హృదయ విదారకమైన సంఘటన || ◾

▪️ భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకొని వందల కిలోమీటర్లు ప్రయాణం

▪️ ఏపీ లో దారుణమైన సంఘటన

▪️ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి కోరాపుట్‌లోని తన భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని ఇంటికి వెళ్తున్న దృశ్యాలు

▪️నిరుపేద గిరిజనులు వైద్యం కోసం వైజాగ్ వచ్చిన భార్య,భర్త.

▪️ట్రీట్మెంట్ తీసుకొని ఆటో లో ఇంటికి వెళ్తున్న సమయంలో మృతి చెందిన భార్య.

▪️రోడ్డు మధ్యలోనే మృతదేహాన్ని వదిలేసిన వెళ్లిన ఆటో డ్రైవర్.

▪️చేసేది ఏమీ లేక వందల కిలోమీటర్లు మృత దేహాన్ని మోస్తూ ఏపీ పోలీస్ కంట పడ్డ భర్త.

▪️విషయం తెలుసుకున్న విజయనగరం రూరల్ సీఐ తన సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest