10 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌కు-మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

హైదరాబాద్

◻️రేపు ఉదయం 10 గంటలకు ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న భౌతికకాయం

◻️ రేపు మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు

◻️ తారకరత్న మరణం ఎంతో బాధించింది.. 39 ఏళ్ల వయస్సులోనే అకాల మరణం చాలా బాధాకరం

◻️ ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి తారకరత్న

◻️అలేఖ్యరెడ్డి మానసిక ఒత్తిడికి లోనవుతోంది

◻️ బాలకృష్ణకు తారకరత్న ఫ్యామిలీ రుణపడి ఉంటుంది

◻️ కుటుంబానికి అండగా ఉంటానని బాలకృష్ణ హామీ ఇచ్చారు

◻️ తారకరత్న అందరి మనస్సుల్లో నిలిచిపోతారు

: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest