12 గంటలకు రాజ్ భవన్ కి వైఎస్ షర్మిల

హైదరాబాద్

మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్‌తో భేటీ. ముఖ్యమంత్రి కేసీఅర్ 9 ఏళ్ల పాలన వైఫల్యాల పై వినతి పత్రం ఇవ్వనున్నషర్మిల. గవర్నర్ ని కలిసిన అనంతరం రాజ్ భవన్ నుంచే నేరుగా పాదయాత్రకు బయలు దేరనున్న షర్మిల.మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభం. ఆగిన చోట నుంచే ప్రారంభం కానున్న ప్రజా ప్రస్థానం. నర్సంపేట నియోజక వర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తాండా నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్న షర్మిల.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest