17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

అమరావతి
రేపు ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు
ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్తగా
ఎన్నికైన MLAలతో ఈనెల 17 నుంచి అసెంబ్లీ
సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది.
4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్లో
తొలిరోజు MLAల ప్రమాణ స్వీకారం, రెండోరోజు
స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఈ భేటీలోనే ల్యాండ్
టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం
ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest