AP

రతన్ టాటా కు వివాహ ఆహ్వాన పత్రిక అందించిన నాని

  రతన్ టాటా కి తమ కుమార్తె చి. కుమారి శ్వేత వివాహ శుభలేఖ అందించి సాదరంగా ఆహ్వానించిన విజయవాడ పార్లమెంటు సభ్యులు  కేశినేని శ్రీనివాస్ (నాని) , శ్రీమతి పావని దంపతులు.

INTERVIEWS

“రిపీట్” మూవీ ఓ సరికొత్త థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది – హీరో ననీన్ చంద్ర

హీరో నవీన్ చంద్ర నటించిన కొత్త సినిమా రిపీట్. మధుబాల కీలక పాత్రలో నటిస్తోంది. సత్యం రాజేష్, మైమ్ గోపి, స్మృతి వెంకట్, అచ్యుత్ కుమార్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. పీజీ ముత్తయ్య, విజయ్ పాండే నిర్మించిన ఈ చిత్రానికి అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. గురువారం నుంచి రిపీట్ మూవీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపారు హీరో నవీన్చంద్ర – ఈ […]

National

మోడీని తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో పోటీ నెలకొంది

గుజరాత్ , నవంబర్ 01: మోడీని ఎవరు ఎక్కువ తిడతారు ? అనే దానిపై కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య పోటీ నెలకొందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఏ ఐ సి సి అధ్యక్షడు మల్లి కార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. గుజరాత్ రెండవ విడత జరుగనున్న ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మోడీని తిట్టడానికి పోటీ పడుతున్నారని అన్నారు. గుజరాత్ కోసం బీజేపీ ఎన్నో త్యాగాలు చేసిందని […]

SLIDER-RIGHT TELANGANA

ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ షటిల్‌ బస్‌లు

  హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో టికెట్‌ బుకింగ్‌కు ప్రత్యేక యాప్‌.. బస్‌ ట్రాకింగ్‌ సదుపాయం త్వరలోనే ప్రారంభం.. ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహణ హైదరాబాద్ , నవంబర్ 30 : ఐటీ ఉద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటీల్‌ బస్‌లను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది.హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలోనే నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల […]

AP

ఇక తిరుపతిలోనే శ్రీవాణి ట్రస్ట్‌ ఆఫ్‌లైన్‌ టికెట్లు

  తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్‌ ఆఫ్‌లైన్‌ టికెట్లు తిరుపతిలోనే జారీ చేస్తున్నట్టు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మాధవం అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను బుధవారం ఆయన ప్రారంభించారు. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10వేలు విరాళం ఇచ్చి, రూ.500 చెల్లించే భక్తులకు ఇప్పటి వరకు తిరుమలలోనే ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేశామని తెలిపారు. ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తితిదే యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు […]

TELANGANA

మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు సీబీఐ నోటీసులు

  హైదరాబాద్ , నవంబర్ 30 : టి ఆర్ ఎస్ నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దిల్లీలో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌, తెరాస ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు ఇచ్చింది. రేపు దిల్లీలో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించారు. అరెస్ట్‌ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ మంత్రి కమలాకర్‌తో టచ్‌లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. తనకు ఉన్న పరిచయాల ద్వారా […]

TELANGANA

తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచిన మహిళ నేతలు

డాటర్ ఆఫ్ వైఎస్సార్ వర్సెస్ డాటర్ ఆఫ్ కేసీఆర్ పొలిటికల్ హీట్ పెంచిన షర్మిల వర్సెస్ కవిత ఎపిసోడ్ హైదరాబాద్ : వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల అరెస్ట్ తదనంతర పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ వదిలిన బాణం ‘షర్మిల’ అని టీఆర్‌ఎస్ ఘంటాపథంగా చెబుతోంది. ‘షర్మిల’ అరెస్ట్ జరిగిన తీరును ఖండించినందుకు టీఆర్‌ఎస్ ఇలాంటి దుష్ర్పచారం చేస్తోందని బీజేపీ బదులిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఇలాంటి మాటల యుద్ధం నడుస్తుంటే ‘షర్మిల’ […]

National SLIDER-RIGHT

NDTV ఫౌండర్ ప్రణయ్ రాయ్ రాజీనామా

న్యూ ఢిల్లీ , నవంబర్ 30 : ప్రముఖ జాతీయ మీడియా సంస్థNDTV ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ ఆ ఛానల్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య రాధికా రాయ్ కూడా తన డైరెక్టర్ పదవికి రాజీనామా ఇచ్చేశారు. ఎన్డీటీవీలో మెజారిటీ వాటాను అదానీ గ్రూపు దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎన్డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ కంపెనీని అదానీ కొనుగోలు చేయడంతో… అదానీ […]