DISTRICT NEWS TELANGANA

బీజేపీని ఎదుర్కొనేందుకు TRS మాస్టర్ ప్లాన్

  హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఎదుర్కొని తెలంగాణపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయి నుంచి బలమైన నాయకత్వానికి పునాదులు వేస్తోంది. జిల్లాల వారీగా పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యకలాపాలపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల నగరంలోని […]

DISTRICT NEWS TELANGANA

TWJF రాష్ట్ర అధ్యక్షులుగా మామిడి సోమయ్య

హైదరాబాద్, నవంబర్ 27 : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యు జెఎఫ్) రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. ఆదివారం హైదరాబాద్ లో ఫెడరేషన్ ద్వితీయ రాష్ట్ర మహాసభ జరిగింది. రాష్ట్ర అధ్యక్షులుగా మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి గా బి. బసవపున్నయ్య కోశాధికారిగా ఆర్. వెంకటేశ్వర్లు ను మహాసభ ఎన్నుకుంది. 27 మంది ఆఫీస్ బేరర్లు, 53 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. మహాసభ కార్యవర్గాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తిరుమలగిరి సురేందర్, బి ఆర్కే […]

DISTRICT NEWS TELANGANA

ఫారెస్ట్ రేంజర్ దూకుడు పెంచిన పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య కేసులో దూకుడు పెంచిన పోలీసులు భద్రాద్రి ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య కేసులో దూకుడు పెంచిన పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ వినీత్

DISTRICT NEWS TELANGANA

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భిక్కు భిక్కుమంటున్న ప్రజలు

కొడకండ్ల, రామన్నగూడెం (జనగామ జిల్లా), నవంబర్ 11: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు భిక్కు భిక్కుమంటున్నారు. మన ప్రభుత్వ పరిపాలనను చూసి, ఇక్కడి పథకాలను చూసి మేం తెలంగాణలో ఎందుకు లేమా? అని బాధ పడుతున్నారు. బిజెపి మాత్రం వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేని హామీలను, అమలు చేయలేని హామీలను ఇక్కడ ఇస్తున్నారు. ఎక్కడా నెరవేర్చలేని హామీలు మన రాష్ట్రంలో సాధ్యమేనా? ఇలాంటి హామీలు ఇచ్చే బోగస్ పార్టీలను నమ్ముదామా? అందుకే తెలంగాణ ప్రజలు మనుగోడులో తగని […]

DISTRICT NEWS

దండారి ఉత్సవ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి , నవంబర్ 10 : బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలంలోని ధండారి ఉత్సవ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి,జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, సర్పంచ్ తిరుమల ,ఉప సర్పంచ్ రవీందర్ ,DTDO నీలిమ మరియు సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,కాసిపేట మండల టి ఆర్ ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రమణ […]

DISTRICT NEWS TELANGANA

ఎమ్మెల్యేగా రఘునందన్ రావు రెండేళ్లు పూర్తి

దుబ్బాక దుబ్బాక ఎమ్మెల్యేగా రెండేళ్లు పూర్తి చేసుకున్న బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు స్థానిక దుబ్బాకలోని శ్రీ బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.దుబ్బాక గడ్డపై కాషాయ జెండాను ఎగురవేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దుబ్బాక బిజెపి నాయకులు ఎమ్మెల్యే రఘునందన్ రావుకు అభినందనలు తెలిపారు.

DISTRICT NEWS TELANGANA

అమీర్ పేట్ లో గన్ కలకలం

హైదరాబాద్, నమ్మేవారు : అమీర్ పేట్ బిగ్ బజార్ వద్ద పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులకు గన్ తో సాయి కుమార్ అనే వ్యక్తి పట్టు బడ్డాడు. ఆ ప్రాంతంలో పలువురితో గొడవ పడుతుండగా అక్కడికి వెళ్లిన పోలీసులకు సాయికుమార్ దొరికిపోయాడు. సాయి కుమార్ వద్ద పిస్టోల్, ఆరు రౌండ్ల లైవ్ బులెట్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయి కుమార్ ను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు

DISTRICT NEWS TELANGANA

తెరాస పార్టీ అభ్యర్థి విజయం-మాగంటి ర్యాలీ

హైదరాబాద్, నవంబర్ 06 : మునుగోడు బై ఎలక్షన్స్ లో తెరాస పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడం తో గౌరవనీయులు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు  మాగంటి గోపినాథ్  జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి తెలంగాణ భవన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ భవన్ లో జరిగిన విజయోత్సవ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

DISTRICT NEWS TELANGANA

న్యాయం చేయకుండా స్కూల్ ఎలా ప్రారంభిస్తారని ఓ తండ్రి ధర్నా

హైదరాబాద్, నవంబర్ 03 : వివాదాస్పద డీ ఏ వి పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది. విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లిపోయారు. అయితే తనకు న్యాయం చెయ్యకుండా స్కూల్ ఎలా ప్రారంభిస్తారని ఓ తండ్రి ధర్నా కు దిగారు. స్కూల్ యాజమాన్యం తో విద్యార్థుల తల్లి దండ్రులు సమావేశమైయ్యారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎల్ కె జీ నుంచి 5వ తరగతి వరకు, మధ్యాహ్నం నుంచి 5వ తరగతి నుంచి8వ తరగతి విద్యార్థులు […]