ARTICLES

కులాధిపత్య రిజర్వేషన్లను వ్యతిరేకిద్దాం

  భారత రాజ్యాంగానికి 2019లో 103వ సవరణ చేస్తూ బిజెపి ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించింది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి జాతీయ విద్యాసంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించింది. వారి వార్షిక ఆదాయాన్ని ఎనిమిది లక్షలుగా నిర్ణయించింది. ఇదంతా కూడా ఎలాంటి శాస్త్రీయత లేకుండా, చట్టాలను అతిక్రమిస్తూ చేసిన సవరణ. ఈ సవరణ న్యాయబద్ధతను సవాలు చేస్తూ జనహిత అభియాన్‌ అనే స్వచ్ఛంద సంస్థ సవాలు […]

ARTICLES

ఇందిరాగాంధీ పేరు-ప్రతిష్టలు ఖండ-ఖండాతరాలు దాటిపోయింది

  అణుయుగంలో, అంతరిక్ష యుగంలో భారతదేశాన్ని అడుగు పెట్టించిన ఘనత ఇందిరా గాంధీదే. సోవియట్ వ్యోమ నౌకలో భారతీయులను పంపడానికి చొరవ తీసుకుంది ఆమే. ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ను ఘోరంగా ఓడించి, దానిలో అంతర్భాగంగా వున్న ప్రాంతాన్ని విడిపోయేందుకు దోహదపడి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకురాలై, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక బలీయమైన శక్తిగా రూపుదిద్దిన ఘనత కూడా ఇందిరా గాంధీదే. పోఖ్రాన్‍లో మొదటిసారిగా భూగర్భ అణ్వాయుధ ప్రయోగం జరిపించడం ద్వారా, ప్రపంచ అణ్వాయుధ పటంలో భారతదేశానికి ఒక […]

ARTICLES

బహుజన రాజ్యాధికారంతో ఎస్సీలకేంపని?

  (డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు) “పూనా వడంబడిక వల్ల ఎస్ సి లకు జనాభాను బట్టి రాజకీయ రిజర్వేషన్లు వచ్చాయి కదా! అలా పొందుతున్న మీకు బహుజన రాజ్యాధికారంతో ఏం పని?” అనే ప్రశ్నను బి. ఎస్. రాములు సంధించాడు. ఈ ప్రశ్న జవాబు కోసం పూనా ప్యాక్ట్ దగ్గరకి నుండి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం డాక్టర్ అంబేద్కర్ కూడా 1932 సెప్టెంబర్ 24 న జరిగిన పూనా ఒప్పందాన్ని అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం […]

ARTICLES CINEMA SLIDER-RIGHT

PRABHAS -హ్యాపీబర్త్ డేటు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్

Wishing A Happy Birthday to Pan India Superstar Prabhas Often we saw a star growing to fame beyond language barriers in India but now we see a South Actor becoming the face of Indian cinema. With sheer commitment, passion and hardwork, Prabhas has excelled in attaining a global superstardom in no time. He’s one of […]

ARTICLES CINEMA

సాయికుమార్@నటుడిగా 50

ఆయన స్వరం రగిలించే భాస్వరం.. ఆయన రూపం గంభీరం.. ఆయన నటన అద్వితీయం.. తెరపై ఆయన ఆవేశం అద్భుతం.. ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోసే అభినయం ఆయన సొంతం.. ఏ పాత్రకైనా తన స్వరంతో ప్రాణ ప్రతిష్ట చేయడం దేవుడు ఆయనకు ఇచ్చిన వరం.. 5 దశాబ్దాలుగా ప్రేక్షకుల గుండెల్లో ఆయన స్థానం పదిలం.. అక్టోబర్ 20, 1972.. నటుడిగా సాయికుమార్ జన్మదినం. లెజెండరీ కమెడియన్ రాజబాబు గారి పుట్టినరోజు సందర్భంగా 50 సంవత్సరాల కింద డాక్టర్ […]

ARTICLES

చేతుల శుభ్రంతో వ్యాధులు దూరం(నేడు గ్లోబల్‌ హ్యాండ్‌ వాష్‌ డే)

  చేతుల శుభ్రంతో వ్యాధులు దూరం (నేడు గ్లోబల్‌ హ్యాండ్‌ వాష్‌ డే) కరోనా నేపథ్యంలో చేతులని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడానికి చాలా ప్రాధాన్యతనిస్తున్నారు.ఇప్పుడిది కోవిడ్ నిబంధనలలో ఒకటిగా మారింది. రోజూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల వ్యాధి కారక క్రిములు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. తినడానికి ముందు ,తర్వాత ,బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం ఎంతో మంచిదని చిన్నారులకు దీనిని అలవాటు చేయాలని చెబుతున్నారు. ఇందులో […]

ARTICLES

శబరిమల అయ్యప్ప స్వామి చరిత్ర గురించి….

  శబరిమల అయ్యప్ప స్వామి చరిత్ర గురించి మనలో చాలా మందికి తెలుసు. కానీ శబరిమల ఆలయ విశిష్టత, విశేషాలు , ఇప్పుడున్న ఆలయాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అనే అనేక విషయాలు మనలో చాలా మందికి తెలియదు. ఆరోజుల్లో శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. నెలసరి పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి […]

ARTICLES SLIDER-RIGHT TELANGANA

జూపార్క్ కు 60 ఏళ్ళు

60 ఏట అడుగుపెట్టిన నెహ్రూ జూలాజికల్ పార్క్, జూ పార్క్ లో కొత్తగా మూడు ఆకర్షణలు మీర్ క్యాట్, మర్మోసెట్ ఎంక్లోజర్లు, కొత్తగా ఫిష్ పాండ్ ను ప్రారంభించిన పీసీసీఎఫ్ జూ పార్క్ లో ఘనంగా 68వ వన్యప్రాణి వారోత్సవాలు, 59వ జూ పార్క్ డే హైదరాబాద్ నిత్య నూతనంగా వెలుగొందుతూ దేశంలోనే ప్రముఖ జంతు ప్రదర్శనశాలగా పేరుపొందిన హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ 59 ఏళ్లు పూర్తిచేసుకుని 60 వ ఏట అడుగు పెట్టింది. దేశవ్యాప్తంగా […]

ARTICLES TELANGANA

ప్రాంతీయం నుంచి జాతీయ స్థాయికి-‘గులాబీ’ పార్టీ 21ఏళ్ల ప్రస్థానం

  టీఆర్‌ఎస్‌గా మొదలై బీఆర్‌ఎస్‌ వరకు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కెసిఆర్ హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ చరిత్రలో నేడు సరికొత్త అధ్యాయం మొదలైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన తెరాస దాదాపు 21 ఏళ్ల తర్వాత సరికొత్త రూపంతో జనం ముందుకొచ్చింది. కేసీఆర్‌ సారథ్యంలో ఉద్యమ పార్టీగా మొదలై అలుపెరగని పోరుతో 60 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారంలో కీలక పాత్ర పోషించి దాదాపు 9ఏళ్లుగా తెలంగాణను ఏలుతోన్న తెలంగాణ […]

ARTICLES CINEMA

అక్టోబర్ 4న ఏడిద నాగేశ్వరావు  7వ వర్ధంతి-పూర్ణోదయ వెలుగులు

తెలుగు సినిమాకు ‘పూర్ణోదయ’ వెలుగులు, ఆయన ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు.. పాన్ ఇండియా సినిమా కలలు కనలేదు. తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియాగా మారింది. ఆయన ఎవరో ఏమిటోచూద్దాం. తెలుగు సినిమా రంగానికి ఆయన ఓ ఆభరణం.. అలా శంకరశాస్త్రి దరిచేరి ‘శంకరాభరణ’మైంది. ‘స్వయంకృషి’తో హిట్టు కొట్టారు.. ‘సీతాకోక చిలుక’ను పట్టారు. ఎంతోమంది ‘సితార’లకు ‘అపద్బాంధవుడ’య్యారు. ఆ ‘స్వరకల్పన’ అనితర సాధ్యం.. ఆ ‘సిరిసిరి మువ్వల’ సవ్వడి అనన్యసామాన్యం. అందుకే సినిమా రంగానికి దొరికిన […]