Business National

మార్చి లో మార్కెట్ లోకి వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

బెంగళూరు బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వచ్చే మార్చిలో విడుదల చేయనుంది. సింపుల్ వన్ స్కూటర్ ను ఈ సంస్థ లోగడ ఆవిష్కరించి బుకింగ్ లు తీసుకుంటోంది. తయారీ ఇంకా ప్రారంభం కాలేదు. తమిళనాడులోని షూలగిరి వద్ద రూ.100 కోట్ల పెట్టుబడితో సింపుల్ వన్ ఓ అతిపెద్ద ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏటా 10 లక్షల వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఇక్కడ […]

Business

అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల్లో నంబర్ 2

అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల్లో నంబర్ 2 స్థానాన్ని ఆక్రమించారు. ఇది ఫోర్బ్స్ పత్రిక వేసిన మదింపు ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌. బ్లూమ్‌బర్గ్‌ బిలియనర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ఆయన రెండో స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తర్వాతి స్థానంలో గౌతమ్‌ అదానీ నిలిచారు. ఇప్పటి వరకు రెండో స్థానంలో బెర్నార్డ్ అర్నాల్డ్‌ ఉన్నారు ఫోర్బ్స్ డేటా ప్రకారం గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ […]

Business SLIDER-RIGHT

CfHE వాగ్భట చైర్ ప్రొఫెసర్‌షిప్ ను ప్రకటించిన రాజేష్ మష్రువాలా

  హైదరాబాద్, మే 04: Mr రాజేష్ మష్రువాలా IIT హైదరాబాద్‌లో మెడికల్ డివైసెస్ మరియు డయాగ్నోస్టిక్స్‌లో “CfHE వాగ్భట చైర్ ప్రొఫెసర్‌షిప్”ను ప్రకటించారు ముఖ్యాంశాలు: TIBCO సాఫ్ట్‌వేర్ ఇంక్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & CfHE, IIT హైదరాబాద్ సహ వ్యవస్థాపకులలో ఒకరైన రాజేష్ మష్రువాలాతో IITH చేతులు కలిపి, మెడికల్ డివైజెస్ మరియు డయాగ్నోస్టిక్స్‌లో CfHE వాగ్భట చైర్ ప్రొఫెసర్‌షిప్‌ను ప్రకటించింది. ఒక వ్యవస్థాపకుడు ఏంజెల్ ఇన్వెస్టర్ అయినందున, రాజ్ మష్రువాలా ఇండియన్ మెడికల్ […]

Business CINEMA SLIDER-RIGHT

సేవా కార్యక్రమాలతో ప్రశంసలు పొందుతున్న ఉపాసన

  అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన సేవా కార్యక్రమాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాటి వారికి వీలైనంత చేయూత అందించాలనే స్పూర్తిని కలిగిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ ద్వారా కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆమె, మారుమూల గ్రామాలకు సైతం వైద్య సేవలు అందేలా కృషి చేశారు. పర్యావరణం, వైల్డ్ లైఫ్ వంటి విషయాల్లోనూ ఉపాసన ఛారిటీలు చేస్తుంటారు. ఆమె దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వృద్ధాశ్రమాలకు […]

AP Business SLIDER-RIGHT

సిమెంట్ స‌ర‌ఫ‌రాలో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించిన భారతి సిమెంట్ & కాంకర్ గ్రూప్

  * మ‌న దేశంలోనే తొలిసారిగా రైళ్ల ద్వారా బ‌ల్క్ సిమెంట్ స‌ర‌ఫ‌రా * ఇందుకుగానూ క‌స్ట‌మైజ్డ్ ట్యాంక్ కంటైన‌ర్లు, బాక్స్ కంటైన‌ర్స్ విత్ లైన‌ర్స్ వినియోగం * భారతి సిమెంట్ & కాంకర్ కు స‌హ‌కారాన్ని అందిస్తున్న భార‌తీయ రైల్వే క‌డ‌ప‌, ఏప్రిల్-2022: సిమెంట్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రాలో రారాజుగా వెలుగొందుతున్న ఫ్రెంచ్ దిగ్గ‌జ కంపెనీ వికాట్ గ్రూప్ మ‌రో ముందుడుగు వేసింది. ఏడాదికి 8.6 మిలియ‌న్ ట‌న్నుల సామ‌ర్థ్యంతో గ‌త 12 ఏళ్లుగా భార‌త్ లో […]

Business CINEMA

సోనుసూద్ చేతుల మీదుగా ఆస్టర్ హెల్త్ కేర్ బ్రోచర్ విడుదల

healt ఆస్టర్ డియం హెల్త్ కేర్ గ్రూపు కు చెందిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ వారి కార్పొరేట్ సామాజిక సేవా విభాగం (CSR) ఆస్టర్ వాలంటీర్స్ వారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తో కలసి లివర్ వ్యాధులపై అవగాహన కలిపించడమే కాకుండా 50 మంది చిన్నారులకు ఉచిత లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలని నిర్ణయం అవసరమైన చిన్నారులు 8113078000, 9656000601 లలో వాట్స్ ఆప్ ద్వారా సంప్రదించవచ్చు 19 ఏప్రియల్ నాడు ప్రపంచ లివర్ […]

Business

రెండో రోజు లాభాల్లో స్టాక్​ మార్కెట్

  దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు దూసుకెళ్తున్నాయి. వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 900 పాయింట్ల లాభంతో.. 57 వేల 936 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 260 పాయింట్లు పెరిగి.. 17 వేల 400 వద్ద ఉంది. ఓ దశలో సెన్సెక్స్​ 950పాయింట్లకుపైగా పెరగడం విశేషం.ఐచర్​ మోటార్స్​, కోల్​ ఇండియా, ఎం అండ్​ ఎం, అదానీ పోర్ట్స్​, రిలయన్స్​ షేర్లు రాణిస్తున్నాయి. సిప్లా, […]

Business

ఫార్మా సేల్స్ క్లినిక్స్ లోకి అడుగుపెడుతున్న ఆశ్ర లైఫ్ కేర్

ఫార్మా సేల్స్ మరియు క్లినిక్స్ లోకి అడుగుపెడుతున్న ఆశ్ర లైఫ్ కేర్ ప్రేవేట్ లిమిటెడ్ !!! కొత్త టెక్నాలజీ ను ఉపయోగించుకొని  ప్రస్తుతం ఉన్న డిమాండ్లకు అనుకూలంగా కంపెనీల నుండి మెడిసిన్ ను కొని తక్కువ ధరకు జనాలకు మెడిసిన్ అందే విధంగా క్లినిక్స్ మరియు స్పెషాలిటీ సెంటర్స్ న్యాచురల్ మెడిసెన్స్ ద్వారా మార్కెట్ లోకి అడుగు పెడుతున్న అశ్ర లైఫ్ కేర్ ప్రవేట్ లిమిటెడ్. పది వేల క్లినిక్స్ ను ప్రారంభం చేయనుంది ఈ అశ్ర […]