Health TELANGANA

యశోధ ఫౌండేషన్ ఉచిత శిక్షణా తరగతులు

యశోధ హాస్పిటల్ వారి, యశోధ ఫౌండేషన్… సికింద్రాబాద్లో అనాథ , నిరుపేద యువతి యువకులకు కంప్యూటర్ , స్పోకెన్ ఇంగ్లీషు, టైపింగ్, జీవన నైపుణ్యం,బ్యూటీషియన్, టైలరింగ్, మెహందీలపై 3 నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభమవుచున్నవి. అభ్యర్దులకు కావలసిన వసతి ‌, భోజనం, రవాణా ఖర్చులు ఇవ్వబడును. శిక్షణ తరువాత 100% ఉద్యోగం కల్పించబడును. అర్హతలు: 1) SSC , INTER, Degree (2) అనాథలు మరియు నిరుపేదలు (3) అవివాహితులు (4) 18-21 సంవత్సరాలు. […]

Health TELANGANA

పలు వ్యాధులకు భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్లు

  హైదరాబాద్, మార్చి 02 : భారత్‌ బయోటెక్‌.. పలు వ్యాధులకు వ్యాక్సిన్లు తెచ్చిందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల అన్నారు. సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘వ్యాక్సిన్ల ఉత్పత్తికి తెలంగాణలో అన్ని వసతులూ ఉన్నాయి. అనేక దేశాలకు సరైన సమయంలో కరోనా వ్యాక్సిన్లు ఇచ్చాం. తెలంగాణ నుంచి అన్ని దేశాలకూ ఔషధాలు ఎగుమతి చేస్తున్నాం. తెలంగాణ మెడికల్‌ హబ్‌గా మారింది. ప్రజలకు కావాల్సిన దాన్ని గ్రహించి వెంటనే మార్కెట్‌లోకి […]

Health International

14నెలలుగా ఐసోలేషన్ లోనే!

  14నెలలుగా ఐసోలేషన్ లోనే! టర్కీ : టర్కీకి చెందిన ఓ వ్యక్తి 14 నెలలుగా ఐసోలేషన్‌లోనే గడుపుతున్నారు. 2020 నవంబర్‌ నుంచి ఇప్పటివరకు ఆయనకు 78 సార్లు కరోనా పరీక్ష చేయగా.. అన్నిసార్లూ పాజిటివ్‌ ఫలితం రావడమే ఇందుకు కారణం. ఇస్తాబుల్‌ నగరానికి చెందిన ముజఫర్‌ కయాసన్‌ (56)కు 2020 నవంబరులో తొలిసారి కరోనా సోకింది. వెంటనే ఆసుప్రతిలో చేర్చి చికిత్స పొందారు. కొద్దిరోజులకే కోలుకున్నారు. లక్షణాలేవీ లేవు. పరీక్షిస్తే మాత్రం పాజిటివ్‌ అనే ఫలితం […]

Health TELANGANA

వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలి:మంత్రి హరీష్

  వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలి – ఫీవర్ సర్వే తో మంచి ఫలితాలు.. నియంత్రణలోకి కరోనా వ్యాప్తి – సిబ్బందికి ప్రత్యేక అభినందనలు – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు – అన్ని జిల్లాల DMHO లు, Addl DMHOs, ప్రోగ్రాం ఆఫీసర్లు, DIO(Dist Immunisation Officers)లు, PHC డాక్టర్లతో ఈరోజు ఉదయం 7గం.లకు టెలికాన్ఫరెన్స్ మాట్లాడారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం అన్ని జిల్లాల DMHO లు, […]