National

మోడీని తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో పోటీ నెలకొంది

గుజరాత్ , నవంబర్ 01: మోడీని ఎవరు ఎక్కువ తిడతారు ? అనే దానిపై కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య పోటీ నెలకొందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఏ ఐ సి సి అధ్యక్షడు మల్లి కార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. గుజరాత్ రెండవ విడత జరుగనున్న ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మోడీని తిట్టడానికి పోటీ పడుతున్నారని అన్నారు. గుజరాత్ కోసం బీజేపీ ఎన్నో త్యాగాలు చేసిందని […]

National SLIDER-RIGHT

NDTV ఫౌండర్ ప్రణయ్ రాయ్ రాజీనామా

న్యూ ఢిల్లీ , నవంబర్ 30 : ప్రముఖ జాతీయ మీడియా సంస్థNDTV ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ ఆ ఛానల్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య రాధికా రాయ్ కూడా తన డైరెక్టర్ పదవికి రాజీనామా ఇచ్చేశారు. ఎన్డీటీవీలో మెజారిటీ వాటాను అదానీ గ్రూపు దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎన్డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ కంపెనీని అదానీ కొనుగోలు చేయడంతో… అదానీ […]

Business National

మార్చి లో మార్కెట్ లోకి వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

బెంగళూరు బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వచ్చే మార్చిలో విడుదల చేయనుంది. సింపుల్ వన్ స్కూటర్ ను ఈ సంస్థ లోగడ ఆవిష్కరించి బుకింగ్ లు తీసుకుంటోంది. తయారీ ఇంకా ప్రారంభం కాలేదు. తమిళనాడులోని షూలగిరి వద్ద రూ.100 కోట్ల పెట్టుబడితో సింపుల్ వన్ ఓ అతిపెద్ద ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏటా 10 లక్షల వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఇక్కడ […]

National

జోడో యాత్రలో తొక్కిసలాట – కేసీకు గాయం

  ఇండోర్ (మధ్య ప్రదేశ్) : మధ్య ప్రదేశ్ ఇండోర్ లో జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట లో కాంగ్రెస్ సీనియర్ నేత కె సి వేణుగోపాల్ కు గాయమైంది. తొక్కిసలాట లో వేణుగోపాల్ కింద పడిపోవడంతో ఆయన మోకాలికి గాయమైంది. యాత్రలో రాహుల్ గాంధీని కలిసేందుకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. అయితే గాయపడిన వారికీ చికిత్స చేశారు. రాహుల్ గాంధీ […]

National

కాంగ్రెస్ కోటలో బీజేపీ జన్ అక్రోష్ యాత్ర

  జైపూర్ : కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌ లో బీజేపీ ‘జన్ అక్రోష్ యాత్ర’ ను తలపెట్టింది. రైతులు, ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఈ యాత్రలో ఎండగట్టనుంది. డిసెంబర్ 1వ తేదీన జైపూర్‌లో ఈ యాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీకారం చుట్టనున్నారు. 51 ‘జన్ ఆక్రోష్ రథాలను’ పచ్చజెండా ఊపి నడ్డా ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా ఆదివారంనాడిక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. […]

National

ఇంకా కోలుకొని రవీంద్ర జడేజా

  గుజరాత్, నవంబర్ 26: ఆసియా కప్ సందర్భంగా మోకాలి గాయానికి గురైన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంకా కోలుకోలేదు. త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కు జడేజా దూరమైనట్టు తెలుస్తోంది. అతడి స్థానంలో కొత్త స్పిన్నర్ సౌరభ్ కుమార్ ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. బంగ్లాదేశ్ తో టీమిండియా 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్ లో టీమిండియా పర్యటన డిసెంబరు 4 నుంచి షురూ కానుంది. కాగా, టెస్టు […]

National SLIDER-RIGHT

బీజేపీ రెండు హిందూస్తాన్ లను సృష్టిస్తోంది

  ఒకటి ధనవంతుల హిందుస్థాన్ రెండు పేద ప్రజల హిందూస్తాన్ మాకు ఒకటే హిందూస్తాన్ కావాలి ఒకరిద్దరికి దేశాన్ని తాకట్టు పెడుతున్నారు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉపాధి దొరకదు లక్షలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి గుజరాత్ నుంచే యాత్రకు స్ఫూర్తి గుజరాత్ ఎన్నికల సభలో రాహుల్ గాంధీ రాజ్ కోట్ (గుజరాత్ ): నవంబర్ 22 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు హిందుస్తాన్ లను సృష్టిస్తోందని రాహుల్ గాంధీ మండి పడ్డారు. మాకు రెండు […]

National SLIDER-RIGHT

Bharat Jodo yatra మహారాష్ట్ర TO మధ్య ప్రదేశ్

ముంబై , (మహారాష్ట్ర ), నవంబర్ 22 : కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం మధ్య ప్రదేశ్ లో ప్రవేశించనుంది. మహారాష్ట్రలో యాత్రను పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ బుర్హాన్ పూర్ వద్ద మధ్య ప్రదేశ్ లో ప్రవేశిస్తారు. ఈ యాత్రలో ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొంటారు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 6 రాష్ట్రాల్లో యాత్ర పూర్తి చేసినట్టు అవుతుంది. 7వ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ లో […]

National SLIDER-RIGHT

జైలులో రాజభోగం ?

న్యూ ఢిల్లీ సామాన్యులతో బాత్రూంలు కడిగిపియాలి..మంత్రులకేమో మసాజ్ లు…మంచాలు..మంతనాలు. దేశంలో ఉన్నోడికి నో రూల్స్…పేదవాడికి నరకం. ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైలులో మసాజ్ చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెజాద్ పూనావాలా ట్వీట్ చేశారు. వీడియోలో, AAP మంత్రి జైలులో తల మసాజ్ పొందుతున్నట్లు కనిపించారు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను చూడగలిగే దృశ్యాలు కూడా ఉన్నాయి, ఇది జైలు నిబంధనలకు విరుద్ధం.మే 30న పీఎంఎల్‌ఏ కేసులో అరెస్టయినప్పటి […]

National SLIDER-RIGHT

IGNOU పేరిట 5రూపాయల స్టాంప్ విడుదల

న్యూ ఢిల్లీ IGNOU పేరిట 5 రూపాయల స్టాంప్ ను కేంద్రం విడుదల చేసింది. ఐ జీ ఎన్ ఓ యు స్థాపించి 37 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 5రూపాయల స్టాంప్ ను విడుదల చేశారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు రాకేష్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.