SLIDER-RIGHT TELANGANA

ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ షటిల్‌ బస్‌లు

  హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో టికెట్‌ బుకింగ్‌కు ప్రత్యేక యాప్‌.. బస్‌ ట్రాకింగ్‌ సదుపాయం త్వరలోనే ప్రారంభం.. ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహణ హైదరాబాద్ , నవంబర్ 30 : ఐటీ ఉద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటీల్‌ బస్‌లను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది.హైటెక్‌సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలోనే నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల […]

TELANGANA

మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు సీబీఐ నోటీసులు

  హైదరాబాద్ , నవంబర్ 30 : టి ఆర్ ఎస్ నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దిల్లీలో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌కు సంబంధించిన కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌, తెరాస ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు ఇచ్చింది. రేపు దిల్లీలో జరిగే విచారణకు హాజరుకావాలని సూచించారు. అరెస్ట్‌ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ మంత్రి కమలాకర్‌తో టచ్‌లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. తనకు ఉన్న పరిచయాల ద్వారా […]

TELANGANA

తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచిన మహిళ నేతలు

డాటర్ ఆఫ్ వైఎస్సార్ వర్సెస్ డాటర్ ఆఫ్ కేసీఆర్ పొలిటికల్ హీట్ పెంచిన షర్మిల వర్సెస్ కవిత ఎపిసోడ్ హైదరాబాద్ : వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల అరెస్ట్ తదనంతర పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ వదిలిన బాణం ‘షర్మిల’ అని టీఆర్‌ఎస్ ఘంటాపథంగా చెబుతోంది. ‘షర్మిల’ అరెస్ట్ జరిగిన తీరును ఖండించినందుకు టీఆర్‌ఎస్ ఇలాంటి దుష్ర్పచారం చేస్తోందని బీజేపీ బదులిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య ఇలాంటి మాటల యుద్ధం నడుస్తుంటే ‘షర్మిల’ […]

SLIDER-RIGHT TELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ?

  ఢిల్లీ, నవంబర్ 30 : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత పేరు చేర్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఇప్పటికే దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో అరోరా రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరు ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు వంద కోట్లకు సంబధించిన ఈ వ్యవహారం తెలంగాణ లో టి ఆర్ ఎస్ మెడకు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ […]

TELANGANA

ప్యారాలీగల్ వాలంటీర్లకు మానవ హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ అభినందనలు

  హైదరాబాద్ హైదరాబాద్ జిల్లా న్యాయ సేవ సంస్థ (DLSA) కు సంబంధించి ప్యారాలీగల్ వాలంటీర్లకు మానవ హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ అభినందనలు ఈ నెల 19న సికింద్రాబాద్‌లోని కస్తూర్బా గాంధీ కళాశాల కు చెందిన 30 మందికి పైగా విద్యార్థులు గ్యాస్ లీక్ కావడంతో అస్వస్థులై (ఊపిరి పీల్చుకోవడం మరియు కళ్లు తిరగడంతో) శుక్రవారం గీత నర్సింగ్ ఆసుపత్రి లో అడ్మిట్ అయ్యారు. హైదరాబాద్ జిల్లా న్యాయ సేవ సంస్థ (DLSA) కు సంబంధించి ప్యారాలీగల్ […]

SLIDER-RIGHT TELANGANA

జనవరి 18న సచివాలయం-ముహూర్తం ఫిక్స్ ?

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో కొత్త భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి 18న సచివాలయం 6 వ అంతస్తులోని సీఎం బ్లాకును కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి సీఎం ఛాంబర్ నుంచి పాలన కొనసాగిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రారంభోత్సవ ముహూర్తం నిర్ణయించడంతో పాటు అందుకు అనుగుణంగా నిర్మాణ పనులను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ […]

SLIDER-RIGHT TELANGANA

షర్మిల అరెస్ట్ -SR నగర్ లో హైడ్రామా

హైదరాబాద్, నవంబర్ 29 : తెలంగాణ ప్రగతి భవన్ లోకి కారులో దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన వై ఎస్ ఆర్ టి పీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ కార్యకర్తల హైడ్రామా షురూ అయింది. కార్యకర్తలందరిని ఎస్ ఆర్ నగర్ పీ ఎస్ కు రావాలని షర్మిల పార్టీకి చెందిన నేతలు […]

SLIDER-RIGHT TELANGANA

సమిష్టి కృషి తో మంచి ఫలితాలు :CM KCR

హైదరాబాద్, నవంబర్ 27 : ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి తత్వంతో సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని, తద్వారా మాత్రమే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని సిఎం అన్నారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా అమలులోకి వచ్చిన స్వయం పాలనలోని ప్రగతి సమిష్టి కృషికి నిదర్శనమని సిఎం తెలిపారు. స్వరాష్ట్రంలో వొక్కొక్క రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టండంలో ప్రభుత్వ ఉద్యోగుల సమిష్టి కృషి ఇమిడి వున్నదన్నారు. సాధించినదానికి […]

DISTRICT NEWS TELANGANA

బీజేపీని ఎదుర్కొనేందుకు TRS మాస్టర్ ప్లాన్

  హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఎదుర్కొని తెలంగాణపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయి నుంచి బలమైన నాయకత్వానికి పునాదులు వేస్తోంది. జిల్లాల వారీగా పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యకలాపాలపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల నగరంలోని […]