International SLIDER-RIGHT

యుకెకు ఇండియా యువత క్యూ

ఇండోనేషియా :
యుకె కు ఇండియ యువత ఇక క్యూ కట్టొచ్చని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు. ఈ మేరకు ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ తో ఈ విషయాలను చెప్పారు. జీ20 దేశాల సమావేశాల్లో ఈ నిర్ణయం ప్రకటించారు. భారత ప్రధాని మోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భేటీ అయి కొద్దీ సేపు చర్చించారు. యువత యుకె కు వచ్చి చదువుకునేందుకు బ్రిటన్ సర్కార్ కూడా సహాయం చేస్తుందని రిషి చెప్పారు. వ్యాపార ఒప్పందాలు, ద్వైపాక్షిక ఒప్పందాల పై ఇరు ప్రధానులు సంతకాలు చేశారు. యుకె లో యువత రెండేళ్లపాటు ఉండొచ్చని ఈ ఒప్పందంలో నియమ నిబంధనను చేర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *