International

ఖతార్ స్టేడియంలో మద్యం అమ్మకాలపై నిషేధం

 

ఖతార్ :

ఫిఫా ప్రపంచ కప్ -2022 జరుగుతున్న నేపథ్యంలో ఖతార్ లోని స్టేడియంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. అయితే ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రం మద్యం లభించనుంది. ఆదివారం ఈక్వెడార్ తో ఖతార్ లో ఫుట్ బాల్ ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
ఫిఫా ప్రపంచ కప్ ప్రధాన స్పాన్సర్ అయినా బాడ్ వైజర్ బీర్ ను మాత్రమే అమ్ముకునే అవకాశం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *