National SLIDER-RIGHT

IGNOU పేరిట 5రూపాయల స్టాంప్ విడుదల

న్యూ ఢిల్లీ
IGNOU పేరిట 5 రూపాయల స్టాంప్ ను కేంద్రం విడుదల చేసింది. ఐ జీ ఎన్ ఓ యు స్థాపించి 37 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 5రూపాయల స్టాంప్ ను విడుదల చేశారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు రాకేష్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *