మంగళగిరిలో కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాల పర్వం

మంగళగిరి:

మంగళగిరి పట్టణ పరిధిలోని 27 మంది వాలంటీర్స్ నేడు తమ రాజీనామాలను మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమీషనర్ కార్యలయంలో తమ మద్దత్తుతో రాజీనామా పత్రాలను అందచేశారు. మంగళగిరి పట్టణ పరిదిలోని 29 వ వార్డు, 18 వ సచ్చివాలయ పరిధిలోని 15 మంది వాలంటీర్స్, మరియు పట్టణ పరిదిలోని పలు సచ్చివాలయల నుంచి 12మంది వాలంటీర్ లు రాజీనామ అందచేశారు. ప్రభుత్వ తమను ఏ ఉద్దేశంతో నియమించిందో ఆ వృత్తిలో న్యాయం చేయలేక స్వేచ్ఛందగా రాజీనామా చేయటం జరిగిందని వాలంటీర్ లు తెలియజేశారు. తాము ఇకపై స్వచ్చందంగా సేవా కార్యక్రమాలు చేయటానికి కృషి చేస్తామని, తమను రాజకీయంగా విమర్శలు చేయటంపై ఒకింత అవేధనతో నేడు రాజీనామా చేయాల్సి వచ్చిందని వారు అన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest