AP సియస్ ని కలసి 50 పేజీలతో ఉద్యోగుల మెమోరాండం

అమరావతి

> సోమవారం సాయంత్రం సచివాలంలో సియస్ ని కలసి 50 పేజీలతో ఉద్యోగుల సమస్యపరిష్కాలని మెమోరాండం ఇచ్చాం.

సియస్ కి ఇచ్చిన లేఖలో ప్రధాన అంశాలు

> ఉద్యోగులకు రావల్సిన బకాలు అన్ని వెంటనే చెల్లించాలి.

> 11 వ పిఆర్శీ ని పూర్తిస్దాయిలో అమలు పర్చేలా చూడాలి.

>ముఖ్యమంత్రిగారు ఇచ్ఛిన హామీ మేరకు పాతపించన్ విదానం పునరుద్దరణ చేయాలి.

> ప్రభుత్వం ప్రతిపాదన చేస్తున్న GPS ను ఎట్టిపరిస్దితులలోను ఒప్పుకొనేదేలేదు.

> కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దికరీంచాలి..ఔట్ సోర్సింగు సిబ్బందికి జీతాలు పెంచాలి.

>పబ్లిక్ సెక్టారు/గురుకులాలు/యూనివర్సిటీ నాన్ టీచింగు ఉద్యోగుల వయోపరిమితి 62 సంఃలకు పెంచాలి.

>ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగు పెట్టిన 2096 ఉద్యోగులకు పిఆర్శీ అమలు చేయాలి..పెండింగు పెట్టిన ఓటి అలవెన్సులు మంజూరు చేయాలి.

>EHS ద్వారా ఉద్యోగులకు మెరుగైన వైద్యసౌకర్యాలు అందడంలేదు..పెండింగు మెడికిల్ బిల్లులు చెల్లిండింలేదు.

>మహిళాఉద్యోగులకు చైల్డుకేర్ &మెటర్నరటీ లీవు మంజూరు చేయాలి.

>చనిపోయిన ఉద్యోగులు కుటుంబిసబ్యులందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఆకుంబాలను ఆదుకోవాలి.

>వైద్యరంగంలో పనిచేస్తున్ణ డాక్టర్సు మరియు వైద్యసిబ్బంది సమస్యలు పరిష్కరించాలి..ఖాళీలను బర్తిచేయాలి.

>ప్రభుత్వడ్రైవర్లుకు సంబందించి అద్దెవాహానాలు తొలగించి ప్రభుత్వవాహానాలు కొనుగోలు చేయాలి.

>ప్రభుత్వశాఖలలో ఉన్న విభాగాలలో ఉన్నాఖాళీలను బర్తిచేయాలి.పదోన్నతలు కల్పించాలి.

>ఈ నెల 26 లోగా సియస్ గారికి ఇచ్చిన లేఖపై స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే తేదిః26-02-23 నే ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తాం.

ధన్యవాదాలతో..

బొప్పరాజు &పలిశెట్టి దామోధర్

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest