ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు పట్టించుకోలేదు

ఢిల్లీ:

బెంగళూరు మెట్రోకు బడ్జెట్‌లో భారీగా నిధులిచ్చారు

ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు పట్టించుకోలేదు..?

ఏపీపై ఈ సవతి ప్రేమ ఎందుకు..?

వైజాగ్ మెట్రోకు ఎందుకు అన్యాయం చేశారు..?

వైజాగ్ మెట్రోపై సవతి తల్లి ప్రేమ ఎందుకు..?

– రాజ్యసభలో విజయ సాయి రెడ్డి

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest