వైజాగ్
ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ నికోబార్ దీవులను ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతం
రేపటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం
ఇది వాయువ్య దిశగా పయనించి ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం
శుక్రవారం నాటికి ఇది ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుంది
దీని ప్రభావంతో రేపు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది
మత్స్యకారులు వేటకు వెళ్లరాదు
– ఏపీ విపత్తుల సంస్థ.
Post Views: 15