ఏపీని విడగొట్టిన కేసీఆర్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారని నన్ను…..

తోట చంద్రశేఖర్ ఏపీ బిఅరెస్ శాఖ అధ్యక్షుడు

* ఏపీని విడగొట్టిన కేసీఆర్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారని నన్ను అడుగుతున్నారు.

* ఏపీ రాష్ట్రాన్ని విడగొట్టింది కేసీఆర్ కాదు- ఏపీని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ.

* కాంగ్రెస్ ఏపీని విడగొడితే బీజేపీ సహకరించింది, ycp, టీడీపీ లేఖలు ఇచ్చాయి.

* తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని కడుపుమండి కేసీఆర్ గొంతెత్తారు.

* ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు- పోరాటం చేశారు.

* 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఊహించని అభివృద్ధి జరిగింది.

* 9ఏళ్ల క్రితం తెలంగాణలో కనీసం త్రాగునీరు లేదు..ఇప్పుడు కరువు రహిత రాష్ట్రంగా మారింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest