న్యూ ఢిల్లీ :
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ని కేంద్రం స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా సభ్యులుగా నిమామకం అయ్యారు. దీనికి సంబంధించి సెక్రటరి జితిన్ నర్వల్ సమాచారాన్ని అందించారు. మొత్తం 5 రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులకు ఈ అవకాశం లభించింది. దక్షిణ భారతదేశం నుంచి ఆర్కే. రోజా సెల్వమణి ని స్పోర్ట్స్ అథారిటీ మెంబెర్ గా ఎంపిక చేసింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ క్రీడా మంత్రిని ఎంపిక చెయ్యటం పట్ల ఆంద్రప్రదేశ్ క్రీడాకారులకి ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు క్రీడా కారులు ఆశిస్తున్నారు.
Post Views: 60