విజయవాడ
ఏపీకి గవర్నర్ గా నియమితులైన ఎస్. అబ్దుల్ నజీర్ ని మర్యాదపూర్వకంగా రాష్ట్ర సమాచార కమిషనర్లు కలిసి ఘనంగా సత్కరించారు.గవర్నర్ ను కలిసిన వారిలో రాష్ట్ర సమాచార కమిషనర్లు మహబూబ్ బాషా CIC, కె. జనార్దన్ రావు, ఐలాపురం రాజా, ఆర్. శ్రీనివాసరావు, యు. హరి ప్రసాద్ రెడ్డి, కె. చెన్నారెడ్డి, శామ్యూల్ జొనతన్ ఉన్నారు