●దివంగత మాజీ ఎమ్మెల్యే భీమిరెడ్డి శిలా విగ్రహా విష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
గుంతకల్లు
గుంతకల్లు పట్టణంలో సోమవారం జరిగిన దివంగత మాజీ శాసనసభ్యులు వై.భీమిరెడ్డి శిలా విగ్రహావిష్కరణ, ‘భీమా’ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం, గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలతో పాటు జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 43