విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో గొడవ చోటు చేసుకుంది
▪️డిలిగేట్ రిజిస్ట్రేషన్ దగ్గర నిర్వాహకులు అందరికీ కిట్లు ఇవ్వలేదు,దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఏకంగా కౌంటర్ ను పీకి పందిర వేశారు.
▪️ఈ ఘటనలో పోలీసులు దగ్గరలేకపోవడం విశేషం. మరోవైపు డైనింగ్ హాల్ దగ్గరా గందరగోళం నెలకొంది.
▪️సమ్మిట్ కి వచ్చిన డేలిగేట్స్ కి భోజనాలు లేకపోవడంతో ఉద్రిక్తత కు దారితీసింది.
▪️భోజనాలు లేకపోవడంతో చాలామంది లంచ్ చేయడానికి సమ్మిట్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
Post Views: 38