గ్లోబల్ సమ్మిట్ లో 12 రకాల గిరిజన ఉత్పత్తులు

అమరావతి

ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు వచ్చే దేశ,విదేశీయ అతిధులు కు 12 రకాల గిరిజన ఉత్పత్తుల (GCC) తో తయారు చేసిన గిఫ్ట్ బాక్స్ ను ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించి గిరిజనుల ఆర్ధికంగా అభివృద్ధి చెందటానికి ఎంతో కృషి చేస్తున్న  ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  కి గిరిజన సహకార సంస్థ చేర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి , MD సురేష్  కుమార్  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest