విశాఖపట్నం
విశాఖపట్నం లో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని.
Post Views: 61